తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Andhra News: ఈ దొంగల రూటే సపరేటు అనుకుంటా.. వీళ్లు చోరీ చేసే విధానం చూస్తే..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Andhra News: ఈ దొంగల రూటే సపరేటు అనుకుంటా.. వీళ్లు చోరీ చేసే విధానం చూస్తే..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 30 జులై, 2026
- Andhra News: ఈ దొంగల రూటే సపరేటు అనుకుంటా.. వీళ్లు చోరీ చేసే విధానం చూస్తే.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
Andhra News: ఈ దొంగల రూటే సపరేటు అనుకుంటా.. వీళ్లు చోరీ చేసే విధానం చూస్తే.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
చెడు వ్యసనాలకు బానిసలుగా మారి ఈజీ మనీ కోసం చోరీలకు పాల్పడుతున్న నలుగురు నిందితులను ప్రకాశంజిల్లా మద్దిపాడు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 18 లక్షల విలువైన బంగారు నగలు, 51 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. అయితే వీరంతా గతంలో చేసిన నేరాల కారణంగా జైలుకు వెళ్ళి అక్కడ పరిచయమైన మరి కొందరితో కలిసి కలుపుకుని ఓ ముఠా ఏర్పడి బయటకు వచ్చాక చోరీలకు పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.