తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Andhra: రోడ్డు పక్కన తుప్పల్లో కనిపించిన దుప్పటి.. ఏంటా అని దగ్గరకెళ్లి చూస్తే..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Andhra: రోడ్డు పక్కన తుప్పల్లో కనిపించిన దుప్పటి.. ఏంటా అని దగ్గరకెళ్లి చూస్తే..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 16 ఆగస్టు, 2026
- Andhra: రోడ్డు పక్కన తుప్పల్లో కనిపించిన దుప్పటి.. ఏంటా అని దగ్గరకెళ్లి చూస్తే.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Andhra: రోడ్డు పక్కన తుప్పల్లో కనిపించిన దుప్పటి.. ఏంటా అని దగ్గరకెళ్లి చూస్తే.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఏలూరు జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. ఆకివీడు పరిధిలోని ఉప్పుటేరు వంతెన సమీపంలో తుప్పల్లో దుప్పట్లో చుట్టి ఉన్న గుర్తుతెలియని మహిళ మృతదేహం కలకలం రేపింది. ఒంటిపై తీవ్ర గాయాలు ఉండటంతో హత్య చేసి మృతదేహాన్ని ఇక్కడ పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ ఆధారాలు సేకరించగా.. మహిళ వివరాల కోసం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.