తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
అన్నదాతల్లో ఆశలు రేపుతున్న ఆగస్టు.. రైతన్నకు వరుణుడి అదిరిపోయే గుడ్ న్యూస్..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: అన్నదాతల్లో ఆశలు రేపుతున్న ఆగస్టు.. రైతన్నకు వరుణుడి అదిరిపోయే గుడ్ న్యూస్..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 3 ఆగస్టు, 2026
- అన్నదాతల్లో ఆశలు రేపుతున్న ఆగస్టు.. రైతన్నకు వరుణుడి అదిరిపోయే గుడ్ న్యూస్.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
అన్నదాతల్లో ఆశలు రేపుతున్న ఆగస్టు.. రైతన్నకు వరుణుడి అదిరిపోయే గుడ్ న్యూస్.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
గత వారం రోజుల్లో కురిసిన వర్షాలు రైతన్నల ముఖాల్లో చిరునవ్వులు పూయిస్తున్నాయి. ఆరంభంలో నిరాశపరిచిన నైరుతి రుతుపవనాలు జూలై, ఆగస్టులలో పుంజుకోవడంతో దేశవ్యాప్తంగా వర్షపాత లోటు శరవేగంగా భర్తీ అవుతుంది. జూన్ నెలలో 35.4శాతం లోటు నమోదు కాగా.. జూలై నాటికి సాధారణ స్థాయిని దాటి వర్షాలు కురిశాయి. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.