తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
అన్ని సమస్యలకు ఒకే ఒక్క పారిజాత పువ్వు పరిష్కారం.. ఆ అడ్డంకులన్నీ తొలగిపోవాలంటే ఇలా చేయండి!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: అన్ని సమస్యలకు ఒకే ఒక్క పారిజాత పువ్వు పరిష్కారం.. ఆ అడ్డంకులన్నీ తొలగిపోవాలంటే ఇలా చేయండి!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 16 జులై, 2026
- అన్ని సమస్యలకు ఒకే ఒక్క పారిజాత పువ్వు పరిష్కారం.. ఆ అడ్డంకులన్నీ తొలగిపోవాలంటే ఇలా చేయండి! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
అన్ని సమస్యలకు ఒకే ఒక్క పారిజాత పువ్వు పరిష్కారం.. ఆ అడ్డంకులన్నీ తొలగిపోవాలంటే ఇలా చేయండి! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
హిందూ ధర్మంలో పారిజాత మొక్కకు అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. క్షీరసాగర మథనంలో ఉద్భవించిన ఈ దివ్యమైన మొక్క లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనదిగా భావిస్తారు. సాధారణంగా కింద పడిన పూలను పూజకు ఉపయోగించకూడదనే నియమం ఉన్నప్పటికీ, కేవలం పారిజాత పూలను మాత్రం చెట్టు నుండి రాలి కింద పడిన వాటినే దేవుడి పూజకు ఉపయోగిస్తారు. జీవితంలో ఎదురయ్యే పెళ్లి అడ్డంకులు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబంలో మనస్పర్థలు, వృత్తిగత సమస్యల నుండి బయటపడటానికి పారిజాత పూలతో చేసే కొన్ని సులభమైన పరిహారాలను తెలుసుకోండి.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.