తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Anumol RS Karthu : పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ విన్నర్.. ఫొటోలు..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Anumol RS Karthu : పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ విన్నర్.. ఫొటోలు..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 18 ఆగస్టు, 2026
- Anumol RS Karthu : పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ విన్నర్.. ఫొటోలు.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Anumol RS Karthu : పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ విన్నర్.. ఫొటోలు.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
మలయాళ నటి అనుమోల్ ఆర్ఎస్ కర్తు సీరియల్స్, టీవీ షోలు, పలు మలయాళ సినిమాలతో ఫేమ్ తెచ్చుకుంది. మలయాళం బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ గా నిలిచింది. తాజాగా అనుమోల్ ఆర్ఎస్ కర్తు తమిళ మోడల్, నటుడు అయిన భువనేష్ రాజేంద్రన్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. కేరళ గురువాయూర్ ఆలయంలో సాంప్రదాయ పద్దతిలో వీరి వివాహం జరిగింది. పెళ్లి అనంతరం అనుమోల్ పలు ఫోటోలు, వీడియోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.