తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
అప్పు.. మరో 2500 కోట్లు.. గత నెలలో రేవంత్ సర్కార్ ఆల్‌టైమ్ రికార్డు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: అప్పు.. మరో 2500 కోట్లు.. గత నెలలో రేవంత్ సర్కార్ ఆల్‌టైమ్ రికార్డు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 5 ఆగస్టు, 2026
- అప్పు.. మరో 2500 కోట్లు.. గత నెలలో రేవంత్ సర్కార్ ఆల్‌టైమ్ రికార్డు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
అప్పు.. మరో 2500 కోట్లు.. గత నెలలో రేవంత్ సర్కార్ ఆల్‌టైమ్ రికార్డు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ప్రగతి పథంలో పరుగులు పెట్టిస్తామని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. రోజువారీ పాలన, హామీల అమలు కోసం ప్రజలపై అడ్డగోలుగా అప్పుల భారం మోపుతున్నది. రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) నిర్వహించే సెక్యూరిటీ బాండ్ల వేలంలో భారీగా రుణాలు సమీకరించడమే పనిగా పెట్టుకున్న రేవంత్‌రెడ్డి సరార్ గత నెలలో బహిరంగ మార్కెట్ నుంచి ఏకంగా రూ.13,500 కోట్ల అప్పులు తెచ్చి ఆల్‌టైమ్ రికార్డు నెలకొల్పింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.