తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
అరే ఏమైందీ.. బక్కచిక్కి శల్యమైన టాలీవుడ్ టాప్ హీరో! నెట్టింట ఒక్కటే గుసగుస..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: అరే ఏమైందీ.. బక్కచిక్కి శల్యమైన టాలీవుడ్ టాప్ హీరో! నెట్టింట ఒక్కటే గుసగుస..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 2 ఆగస్టు, 2026
- అరే ఏమైందీ.. బక్కచిక్కి శల్యమైన టాలీవుడ్ టాప్ హీరో! నెట్టింట ఒక్కటే గుసగుస.. 2 మూలాలు
ఆగస్టు 2026
అరే ఏమైందీ.. బక్కచిక్కి శల్యమైన టాలీవుడ్ టాప్ హీరో! నెట్టింట ఒక్కటే గుసగుస.. 2 మూలాలు
బాహుబలిలో భల్లాల దేవుడి పాత్రలో యావత్ ప్రపంచాన్ని ఊపేసిన రానా.. సినిమాల్లో ఆయన పాత్ర కోసం ఎంతగా కమిట్ అవుతారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ మువీలో రాణా శరీరాకృతితో ప్రత్యేక గుర్తింపు పొందింది. కావల్సిన మేకోవర్ కోసం రాణా శారీరకంగా ఎంత రిస్క్ అయినా తీసుకుంటారు. అయితే బాహుబలి తర్వాత రానాకు హఠాత్తుగా ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో ఆయన ఆహార్యం పూర్తిగా మారిపోయింది..
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.