తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
అర్థరాత్రి ఆపదలో ఉన్న తల్లీబిడ్డకు అండగా.. మానవత్వం చాటుకున్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: అర్థరాత్రి ఆపదలో ఉన్న తల్లీబిడ్డకు అండగా.. మానవత్వం చాటుకున్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 6 ఆగస్టు, 2026
- అర్థరాత్రి ఆపదలో ఉన్న తల్లీబిడ్డకు అండగా.. మానవత్వం చాటుకున్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి 2 మూలాలు
ఆగస్టు 2026
అర్థరాత్రి ఆపదలో ఉన్న తల్లీబిడ్డకు అండగా.. మానవత్వం చాటుకున్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి 2 మూలాలు
సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో అర్ధరాత్రి చోటుచేసుకున్న ఘటన మానవత్వానికి నిదర్శనంగా నిలిచింది. నాలుగు నెలల చంటిబిడ్డకు అకస్మాత్తుగా ఫిట్స్ రావడంతో ప్రవళిక అనే మహిళ రాత్రి ఒంటి గంట సమయంలో ఆటోలో ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుంది. పాపలో ఎలాంటి చలనం లేకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురైన ఆమె మహిళల వార్డు సమీపంలో సహాయం కోసం ఎదురుచూస్తూ నిలిచింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.