ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
23, ఆగస్టు 2026, ఆదివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

అరుదైన వైద్యంతో కొండచిలువకు ప్రాణం పోసిన వైద్యులు.. పాముకు క్యాన్సర్ చికిత్స!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: అరుదైన వైద్యంతో కొండచిలువకు ప్రాణం పోసిన వైద్యులు.. పాముకు క్యాన్సర్ చికిత్స!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 23 ఆగస్టు, 2026
  • అరుదైన వైద్యంతో కొండచిలువకు ప్రాణం పోసిన వైద్యులు.. పాముకు క్యాన్సర్ చికిత్స! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
అరుదైన వైద్యంతో కొండచిలువకు ప్రాణం పోసిన వైద్యులు.. పాముకు క్యాన్సర్ చికిత్స! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
బ్రిటన్‌లో వైద్యులు ఓ భారీ కొండచిలువకు అరుదైన క్యాన్సర్‌ చికిత్స అందించి ప్రాణాలు కాపాడారు. సాధారణంగా మనుషుల్లో ఉపయోగించే అధునాతన ఎలక్ట్రోకెమోథెరపీ విధానాన్ని పాముకు అనుగుణంగా మార్చి చికిత్స అందించడం ప్రత్యేకతగా నిలిచింది. దవడలో ఏర్పడిన ప్రాణాంతక కణితిని తొలగించడంతో పాటు మిగిలిన క్యాన్సర్‌ కణాలను నాశనం చేయడంతో 50 కిలోల బరువున్న ఈ కొండచిలువ పూర్తిగా కోలుకుంది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

అరుదైన వైద్యంతో కొండచిలువకు ప్రాణం పోసిన వైద్యులు.. పాముకు క్యాన్సర్ చికిత్స! | నిజం