తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
అటకెక్కిన అమాత్యుల హామీ!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: అటకెక్కిన అమాత్యుల హామీ!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 27 జులై, 2026
- అటకెక్కిన అమాత్యుల హామీ! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
అటకెక్కిన అమాత్యుల హామీ! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో స్విమ్మింగ్ పూల్ లేక ఈత నేర్చుకోవడానికి ఇక్కడి యువతతో పాటు పిల్లలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతేడాది జూలై 7న హుస్నాబాద్ మినీ స్టేడియాన్ని పరిశీలించిన సందర్భంగా పట్టణానికి స్విమ్మింగ్‌పూల్ మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖమంత్రి వాకాటి శ్రీహరి ప్రకటించారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.