తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
అటకెక్కిన వెల్కం కిట్
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: అటకెక్కిన వెల్కం కిట్
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
అటకెక్కిన వెల్కం కిట్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
పాఠశాలల ప్రారంభం రోజున విద్యార్థులకు ఇవ్వాల్సిన ‘వెల్‌కమ్ కిట్' అటకెక్కింది. విద్యా సంవత్సరం ప్రారంభంలో ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో పేద విద్యార్థులకు 24 రకాల వస్తువులతో కూడిన వెల్‌కం కిట్‌లను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పాఠశాలలు ప్రారంభానికి ముందే మే నెలలోనే టెండర్లను ఆహ్వానించి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ , జనరల్ గురుకులాలు, సంక్షేమ వసతి గృహాలు, కస్తూర్బా, గిరిజన ఆశ్రమ పాఠశాలలు, మోడల్ స్కూల్స్, ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫాం, స్టేషనరీ, దుప్పట్లు, బూట్లు, సాక్సులు ఉచితంగా అందిస్తారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.