తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
అతిథి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: అతిథి అధ్యాపకుల నియామకానికి విద్యార్హత సవరణ
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 4మూలాలు 4
ఆగస్టు 2026
అతిథి అధ్యాపకుల నియామకానికి విద్యార్హత సవరణ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి) నల్లగొండలో ఈ నెల 22న వెల్లడించిన పత్రికా ప్రకటనకు అదనపు కొనసాగింపుగా 2026-27 విద్యా సంవత్సరానికి రెండు AEDP విభాగాలలో ఖాళీగా ఉన్న అతిధి అధ్యాపక పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు...
ప్రి ప్రైమరి స్కూల్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం: ఎంఈఓ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ – మల్హర్ రావుమండల కేంద్రమైన తాడిచెర్ల రామారావుపల్లిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను రెండవ విడతలో ప్రీ ప్రైమరీ పాఠశాలగా ఎంపికైనట్లుగా మండల విద్యాశాఖ అధికారి జి.లక్ష్మన్ బాబు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడారు. పాఠశాలకు ఒక ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్,ఒక ఆయా పోస్టులకు అర్హులైన స్థానికులు ఈనెల 3 సోమవారం నుండి 5బుధవారం సాయంత్రం 3 గంటల వరకు ఎమ్మాశ్రీ కొయ్యుర్ భవనంలో దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు. ఇన్స్ట్రక్టర్ పోస్టుకు […] The post ప్రి ప్రైమరి స్కూల్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం: ఎంఈఓ appeared first on Navatelangana.
జులై 2026
అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ – బల్మూరుమండలంలోని శ్రీ ఉమా మహేశ్వరీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కొండనాగులలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను కామర్స్ విభాగంలో అతిథి అధ్యాపకుల (గెస్ట్ ఫ్యాకల్టీ) నియామకానికి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ రవి పరంగి ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తులను అవసరమైన విద్యార్హతల ధృవపత్రాలు, మార్కుల మెమోలు, అనుభవ పత్రాలు మరియు ఇతర సంబంధిత పత్రాలతో కలిసి ఈ నెల 31 సాయంత్రం […] The post అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం appeared first on Navatelangana.
అతిథి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం ధృవీకరించబడింది
నవతెలంగాణ-మద్నూర్ మద్నూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ నిమిత్తం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ కె.అశోక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు, ఇంగ్లీష్, హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, కామర్స్, బోటోనీ, జూవలాజి, కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్, పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఈనెల 21న (మంగళవారం) లోగా కళాశాల కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. ఉద్యోగార్థులు సంబంధిత సబ్జెక్టులో 55% మార్కులు అర్హత, పీహెచ్డీ/ సెట్/ నెట్ ఉద్యోగ అనుభవం […] The post అతిథి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం appeared first on Navatela
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.