తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
అవునా.. నిజమా..? వాషింగ్ మెషిన్‌లో పారాసెటమాల్ వేస్తే.. బట్టల మురికి మాయం.. మెరుపు ఖాయం!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: అవునా.. నిజమా..? వాషింగ్ మెషిన్‌లో పారాసెటమాల్ వేస్తే.. బట్టల మురికి మాయం.. మెరుపు ఖాయం!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 8 ఆగస్టు, 2026
- అవునా.. నిజమా..? వాషింగ్ మెషిన్‌లో పారాసెటమాల్ వేస్తే.. బట్టల మురికి మాయం.. మెరుపు ఖాయం! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
అవునా.. నిజమా..? వాషింగ్ మెషిన్‌లో పారాసెటమాల్ వేస్తే.. బట్టల మురికి మాయం.. మెరుపు ఖాయం! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
మన ఇంట్లో వస్తువులను శుభ్రం చేయడానికి బేకింగ్ సోడా, నిమ్మకాయ లేదా వెనిగర్ వంటి పదార్థాలను వాడటం సర్వసాధారణం. అయితే జ్వరం, నొప్పుల నివారణకు వాడే పారాసెటమాల్ మాత్రలను బట్టలు ఉతకడానికి డిటర్జెంట్‌గా ఉపయోగిస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా ఇలాంటి వింతైన ప్రయోగానికి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వేదికగా నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.