ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
20, ఆగస్టు 2026, గురువారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

అయోధ్యలో విరాళాలకు10 నెలలు రసీదులే ఇవ్వలేదు

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: అయోధ్యలో విరాళాలకు10 నెలలు రసీదులే ఇవ్వలేదు

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 20 ఆగస్టు, 2026
  • అయోధ్యలో విరాళాలకు10 నెలలు రసీదులే ఇవ్వలేదు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
అయోధ్యలో విరాళాలకు10 నెలలు రసీదులే ఇవ్వలేదు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
అయోధ్య విరాళాల అక్రమాలపై విచారణ జరుపుతున్న సిట్‌.. మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌కు క్లీన్‌ చిట్‌ ఇవ్వడాన్ని మాజీ ఉద్యోగి మహిపాల్‌ సింగ్‌ ప్రశ్నించారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ మాజీ అకౌంట్స్‌ ఇన్‌చార్జి, అయోధ్య విరాళాల వివాదంపై విజిల్‌ బ్లోయర్‌గా వ్యవహరిస్తున్న ఆయన దానికి సంబంధించిన పలు అంశాలను మీడియాతో పంచుకున్నారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

అయోధ్యలో విరాళాలకు10 నెలలు రసీదులే ఇవ్వలేదు | నిజం