తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
‘బాబోయ్.. కేవలం 24 గంటల్లో రూ.20 లక్షలా! అన్నీ క్షణాల్లో ముగిసిపోతాయి.. అంత అవసరమా? బ్రో..’
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ‘బాబోయ్.. కేవలం 24 గంటల్లో రూ.20 లక్షలా! అన్నీ క్షణాల్లో ముగిసిపోతాయి.. అంత అవసరమా? బ్రో..’
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 24 జులై, 2026
- ‘బాబోయ్.. కేవలం 24 గంటల్లో రూ.20 లక్షలా! అన్నీ క్షణాల్లో ముగిసిపోతాయి.. అంత అవసరమా? బ్రో..’ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
‘బాబోయ్.. కేవలం 24 గంటల్లో రూ.20 లక్షలా! అన్నీ క్షణాల్లో ముగిసిపోతాయి.. అంత అవసరమా? బ్రో..’ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
రెండు చేతుల లక్షలు సంపాదించే ఓ చార్టర్డ్ అకౌంటెంట్.. మీనల్ గోయల్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రూ.20 లక్షల పెళ్లి బడ్జెట్‌లో కేటరింగ్, వెన్యూ, డెకరేషన్, ఫోటోగ్రఫీ, వినోద కార్యక్రమాలు వంటి ఖర్చులు ఎలా కేవలం 24 గంటల్లో పూర్తవుతాయో ఆమె వివరించారు. ఆర్థిక స్థోమతకు అనుగుణంగా వివాహ వేడుకలు జరుపుకోవాలని, పెళ్లి జీవితాన్ని అప్పులతో కాకుండా ఆర్థిక ప్రశాంతతతో ప్రారంభించాలని ఆమె చెబుతున్న మాటలు నెటిజన్లకు సుతారం నచ్చడం లేదు. ఎందుకో మీరే తెలుసుకోండి..
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.