తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
బడి చూడని.. చదువులమ్మ!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: బడి చూడని.. చదువులమ్మ!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 21 ఆగస్టు, 2026
- బడి చూడని.. చదువులమ్మ! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
బడి చూడని.. చదువులమ్మ! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
బడి మానేసినా చదువు ఆగిపోలేదు. కాలేజ్‌లో చేరకపోయినా పదిహేనేండ్లకే బీఏ పాసైంది. ఆపై పీజీ, పీహెచ్‌డీ, ఎల్‌ఎల్‌బీపట్టాలు అందుకుంది! కాలేజ్‌లో జర్నలిజం పాఠాలు చెబుతూనే జర్నలిజంలో పీజీ చదివింది. పేదరికం, సంసారం, పిల్లలు, ఉద్యోగాలు.. ఇవేవీ ఆమె చదువుకు ఆటంకం కాలేదు. అవకాశాలు వెదుక్కుంటూ ఎన్నో కోర్సులు చదువుతూ, మరెన్నో జీవన నైపుణ్యాలు పెంచుకున్న డాక్టర్ ఆచంట హేమలత జిందగీతో పంచుకున్న ఎనిమిది పదుల జ్ఞాపకాలివి.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.