ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
24, ఆగస్టు 2026, సోమవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

బడుల్లో నాణ్యమైన యూనిఫామ్‌ ఏది?

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: బడుల్లో నాణ్యమైన యూనిఫామ్‌ ఏది?

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 24 ఆగస్టు, 2026
  • బడుల్లో నాణ్యమైన యూనిఫామ్‌ ఏది? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
బడుల్లో నాణ్యమైన యూనిఫామ్‌ ఏది? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ప్రభుత్వ పాఠశాలల్లోని పేద విద్యార్థులకు నాణ్యమైన యూనిఫామ్‌ అందించలేదని దుస్థితిలో కాంగ్రెస్‌ సర్కార్‌ ఉన్నదా? అని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్‌ హరీశ్‌రావు ఎక్స్‌ వేదికగా ప్రశ్నించారు. నాసిరకం స్కూల్‌ యూనిఫామ్‌ల పంపిణీపై ఒక పత్రికలో ఆదివారం ప్రచురితమైన కథనాన్ని తన పోస్టుకు ట్యాగ్‌ చేసి సర్కార్‌ డొల్లతనాన్ని ఎండగట్టారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

బడుల్లో నాణ్యమైన యూనిఫామ్‌ ఏది? | నిజం