తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
బలమైన సర్పం చలిచీమల చేత చిక్కి..!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: బలమైన సర్పం చలిచీమల చేత చిక్కి..!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 21 ఆగస్టు, 2026
- బలమైన సర్పం చలిచీమల చేత చిక్కి..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
బలమైన సర్పం చలిచీమల చేత చిక్కి..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఈడీ , సీబీఐ దాడుల ద్వారా విపక్షాలను చీల్చి కేంద్రంలో తమ బలాన్ని పెంచుకున్న బీజేపీ ఇప్పుడు యువత ఉద్యమానికి వణికిపోతున్నది. స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రధాన మంత్రి, వివిధ రాష్ర్టాల ముఖ్యమంత్రులు తమ ఉపన్యాసాల్లో ప్రధానంగా యువత, విద్యారంగం గురించి ప్రస్తావించారు. ఇదంతా జెన్-జీ ఉద్యమ ప్రభావం అని తెలుస్తున్నది. జెన్-జీ ఢిల్లీ జంతర్ మంతర్‌లో జరిపిన ఉద్యమం దేశ రాజకీయాలపై తీవ్రమైన ప్రభావం చూపింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.