ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
22, జులై 2026, బుధవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

బలవర్థకమైన ఆహారం అందిస్తున్నాం

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: బలవర్థకమైన ఆహారం అందిస్తున్నాం

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
జులై 2026
బలవర్థకమైన ఆహారం అందిస్తున్నాం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాసంస్థల్లోని విద్యార్థులకు మెనూ ప్రకారం బలవర్థకమైన ఆహారం అందిస్తున్నామని ఐటీడీఏ పీవో బి.రాహుల్‌ తెలిపారు. మంగళవారం భద్రాచలంలోని ఐటీడీఏ కాన్ఫరెన్స్‌ హాలులో మర్యాదపూర్వకంగా కలిసిన ఇక్రిశాట్‌ నంగియా కంపెనీ డాక్టర్ల బృందం సభ్యులకు గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలల స్థితిగతులు, భద్రగిరి మార్ట్‌ నెలకొల్పి పూర్తిస్థాయి ఆర్గానిక్‌ వస్తువులనే ప్రజలకు అందిస్తున్న తీరు గురించి పీవో వివరించారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

బలవర్థకమైన ఆహారం అందిస్తున్నాం | నిజం