తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
బల్దియా ఉద్యోగం.. ఇష్టారాజ్యం..!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: బల్దియా టెండర్‌లో ఇంజినీర్ల ఇష్టారాజ్యం
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 2మూలాలు 2
ఆగస్టు 2026
బల్దియా టెండర్‌లో ఇంజినీర్ల ఇష్టారాజ్యం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
చాంద్రాయణగుట్ట సరిల్ పరిధిలో అభివృద్ధి పనుల టెండర్ల ప్రక్రియ తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఇంజినీరింగ్ అధికారుల ఇష్టారాజ్యంతో నిబంధనలకు తిలోదకాలిచ్చారు. ప్రభుత్వం నిర్దేశించిన రోస్టర్ విధానానికి పూర్తిగా తూట్లు పొడుస్తూ, తమకు అనుకూలమైన వారికి పనులు కట్టబెడుతూ అధికారులు పర్సంటేజీల పర్వంలో మునిగితేలుతున్నారనే ఆరోపణలు బాధిత కాంట్రాక్టర్లు వాపోతున్నారు.
జులై 2026
బల్దియా ఉద్యోగం.. ఇష్టారాజ్యం..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
బల్దియా ఉద్యోగం.. ఇష్టారాజ్యం..! qimport Sat, 07/18/2026 - 00:06
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.