ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
19, ఆగస్టు 2026, బుధవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

బల్దియాలో ఏసీబీ కలకలం.. టౌన్‌ప్లానింగ్‌ విభాగంలో తనిఖీలు

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: బల్దియాలో ఏసీబీ కలకలం.. టౌన్‌ప్లానింగ్‌ విభాగంలో తనిఖీలు

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 19 ఆగస్టు, 2026
  • బల్దియాలో ఏసీబీ కలకలం.. టౌన్‌ప్లానింగ్‌ విభాగంలో తనిఖీలు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
బల్దియాలో ఏసీబీ కలకలం.. టౌన్‌ప్లానింగ్‌ విభాగంలో తనిఖీలు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
కరీంనగర్‌ నగరపాలక సంస్థలో మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా కలకలం రేగింది. కొంతమంది వచ్చి టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలో ఫైల్స్‌ తనిఖీ చేస్తుండగా.. ఏం జరుగుతుందో తెలియక కాసేపు అయోమయం నెలకొన్నది. చివరకు వచ్చింది అవినీతి నిరోధక శాఖ అధికారులు అని తెలియడంతో.. ఏసీబీ రైడ్‌ అనే చర్చ మొదలైంది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

బల్దియాలో ఏసీబీ కలకలం.. టౌన్‌ప్లానింగ్‌ విభాగంలో తనిఖీలు | నిజం