ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
13, జులై 2026, సోమవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

బంగ్లాదేశ్ లో ఎడతెరిపి లేని వర్షాలు.. 51 మంది మృతి

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: బంగ్లాదేశ్ లో ఎడతెరిపి లేని వర్షాలు.. 51 మంది మృతి

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 13 జులై, 2026
  • బంగ్లాదేశ్ లో ఎడతెరిపి లేని వర్షాలు.. 51 మంది మృతి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
బంగ్లాదేశ్ లో ఎడతెరిపి లేని వర్షాలు.. 51 మంది మృతి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ-హైదరాబాద్ : బంగ్లాదేశ్‌లో రుతుపవనాల ప్రభావంతో కురుస్తున్న ఎడతెరిపి లేని భారీ వర్షాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో కనీసం 51 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా కాక్స్ బజార్, చిట్టగాంగ్ ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. అనేక గ్రామాలు నీటమునిగిపోగా, రహదారి, విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతిన్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. The post బంగ్లాదేశ్ లో ఎడతెరిపి లేని వర్షాలు.. 51 మంది మృతి appeared first on Navatelangana.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

బంగ్లాదేశ్ లో ఎడతెరిపి లేని వర్షాలు.. 51 మంది మృతి | నిజం