తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Bank Holidays: బ్యాంకింగ్ ఖాతాదారులకు అలర్ట్.. ఈ వారంలో బ్యాంక్ సెలవులు ఇవే.. మొత్తం ఎన్ని రోజులంటే..?
తాజాప్రస్తుత స్థితి: ఖాతాదారులకు అలర్ట్ 4 రోజులు బ్యాంకులు బంద్..?
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 15మూలాలు 10
ఆగస్టు 2026
ఖాతాదారులకు అలర్ట్ 4 రోజులు బ్యాంకులు బంద్..? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఖాతాదారులకు అలర్ట్ 4 రోజులు బ్యాంకులు బంద్..? satya.k Wed, 08/26/2026 - 16:13 Display on listing page top story No ఖాతాదారులకు అలర్ట్ 4 రోజులు బ్యాంకులు బంద్..?
తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. మూడు రోజుల పాటు వాతావరణం ఎలా ఉంటుందో తెలుసా..? 2 మూలాలు
తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. మూడు రోజుల పాటు వాతావరణం ఎలా ఉంటుందో తెలుసా..? tv9telugu.com
September Bank Holidays: సెప్టెంబర్‌లో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులో తెలుసా..? 2 మూలాలు
September Bank Holidays: బ్యాంకు శాఖలు మూసి ఉన్నప్పటికీ ఖాతాదారులకు అందుబాటులో ఉండే డిజిటల్ సేవలకు సాధారణంగా అంతరాయం ఉండదు. ఆన్‌లైన్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ యాప్‌లు, యూపీఐ చెల్లింపులు, ఏటీఎం సేవలు వంటి సదుపాయాలను వినియోగించుకోవచ్చు. అయితే నగదు డిపాజిట్..
సెప్టెంబర్ 11న బ్యాంకింగ్ ఉద్యోగుల సమ్మె ధృవీకరించబడింది
ప్రభుత్వరంగ బ్యాంకిం గ్ ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. ఐదు రోజుల పనిదినాలు, ఇతర డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 11న సమ్మె చేయనున్నట్టు బ్యాంకింగ్ ఉద్యోగుల సంఘం యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(యూఎఫ్‌బీయూ) ప్రకటించింది.
సెప్టెంబర్‌లో బ్యాంక్ బంద్ ప్రకటించిన యూనియన్: ఉద్యోగుల డిమాండ్లు ఇవే! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
సెప్టెంబర్‌లో బ్యాంక్ బంద్ ప్రకటించిన యూనియన్: ఉద్యోగుల డిమాండ్లు ఇవే!
Bank Holidays: నాలుగు రోజుల పాటు బ్యాంకులు బంద్.. కస్టమర్లకు బిగ్ అలర్ట్.. 2 మూలాలు
Bank Holidays: నాలుగు రోజుల పాటు బ్యాంకులు బంద్.. కస్టమర్లకు బిగ్ అలర్ట్.. tv9telugu.com
Bank Holidays: బ్యాంకింగ్ ఖాతాదారులకు అలర్ట్.. వచ్చే వారంలో బ్యాంక్ సెలవులు ఇవే.. ఈ రోజుల్లో బంద్.. ధృవీకరించబడింది
Bank Holidays: బ్యాంకింగ్ ఖాతాదారులకు అలర్ట్.. వచ్చే వారంలో బ్యాంక్ సెలవులు ఇవే.. ఈ రోజుల్లో బంద్.. tv9telugu.com
Bank Holidays: 10 రోజుల్లో 6 రోజులు మూతపడనున్న బ్యాంకులు.. సెప్టెంబర్ క్యాలెండర్ ఇదే ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Bank Holidays: 10 రోజుల్లో 6 రోజులు మూతపడనున్న బ్యాంకులు.. సెప్టెంబర్ క్యాలెండర్ ఇదే hmtvlive.com
Bank Rules: ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. మారిన బ్యాంకింగ్ రూల్స్.. ఈ 5 నిబంధనల్లో మార్పులు.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
కోర్టుల్లో సాక్ష్యాలుగా బ్యాంక్ రికార్డులు ఇక నుంచి పని చేస్తాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొచ్చింది. దర్యాప్తు అధికారులు కోర్టు లేదా ఖాతాదారుడి అనుమతి లేకుండానే బ్యాంక్ సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఈ మేరకు ఈ చట్టంలో వెసులుబాటు కల్పించారు.
Bank Holidays: బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్.. వచ్చే వారంలో బ్యాంక్ సెలవులు ఇవే.. ఈ రోజుల్లో బంద్.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
బ్యాంక్ సెలవుల గురించి ప్రతీఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరముంది. ఎందుకంటే రోజువారీ లావాదేవీల విషయంలో బ్యాంకులతో పని ఉంటుంది. మీరు బ్రాంచ్‌ను సందర్శించాలని అనుకుంటే ముందుగా సెలవుల గురించి తెలుసుకోవాలి. అప్పుడు బ్రాంచ్ సందర్శనను ప్లాన్ చేసుకోవాలి. వచ్చే వారంలో బ్యాంక్ సెలవులు ఇలా ఉన్నాయి.
Bank Holidays: మూడు రోజుల పాటు బ్యాంకులు బంద్.. ఈ రోజుల్లోనే.. ముందుగానే ప్లాన్ చేస్కోండి.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
బ్యాంక్ సెలవుల గురించి ప్రతీఒక్కరూ తెలుసుకోవాలి. బ్యాంకులు ఎప్పుడు మూతపడతాయి.. ఏ రోజున తెరిచి ఉంటాయి అనేది గమనించాలి. ఆర్ధిక లావాదేవీలు సక్రమంగా నిర్వహించుకోవాలంటే ఇది అవసరం. అయితే వచ్చే వారంలో మూడు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. వాటి వివరాలు ఇలా..
జులై 2026
Bank Holidays: 9 రోజుల పాటు బ్యాంకులు బంద్.. బ్యాంకింగ్ కస్టమర్లకు బిగ్ అలర్ట్.. ఏయే రోజుల్లో అంటే..? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
బ్యాంక్ సెలవుల గురించి తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే బ్యాంకులతో ఎప్పుడు ఏ పని పడుతుందో తెలియదు. రోజువారీ ఆర్ధిక వ్యవహారాలపై బ్యాంక్ సెలవులు ప్రభావం పడకపోయినా.. చెక్కుల క్లియరెన్స్ వంటి సేవలు నిలిచిపోతాయి. సెలవుల గురించి ముందే తెలుసుకుంటే జాగ్రత్త పడొచ్చు.
Bank Holidays: ఆగస్టు నెలలో 9 రోజులు బ్యాంకులు బంద్..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Bank Holidays: పైన పేర్కొన్న 9 రోజులను బ్యాంకులకు సెలవు దినాలుగా ప్రకటించారు. అందువల్ల, బ్యాంకింగ్ సేవలను పొందాలనుకునే ప్రజలు తమ పనులను దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకోవచ్చు. ఇది కాకుండా, ఏటీఎం (ATM – ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్) , బ్యాంకు..
Bank Holidays : ఖాతాదారులకు అలర్ట్.. ఈ వారంలో 3 రోజులు మూతపడనున్న బ్యాంకులు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Bank Holidays : ఖాతాదారులకు అలర్ట్.. ఈ వారంలో 3 రోజులు మూతపడనున్న బ్యాంకులు hmtvlive.com
Bank Holidays: బ్యాంకింగ్ ఖాతాదారులకు అలర్ట్.. ఈ వారంలో బ్యాంక్ సెలవులు ఇవే.. మొత్తం ఎన్ని రోజులంటే..? 2 మూలాలు
బ్యాంక్ సెలవుల గురించి ప్రతీఒక్కరూ తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అవసరముంది. దీని వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మీరు బ్యాంక్‌కు వెళ్లాలని అనుకున్నప్పుడు ఆర్బీఐ బ్యాంక్ సెలవుల లిస్ట్‌ను చెక్ చేయాలి. దీని వల్ల మీకు సమయం, డబ్బు ఆదా అవుతాయి. ఈ వారంలో బ్యాంక్ సెలవులు ఇదే..
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.