ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
11, ఆగస్టు 2026, మంగళవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్‌ చేసిన డ్రైవర్‌, కండక్టర్‌.. ఆ తర్వాత

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్‌ చేసిన డ్రైవర్‌, కండక్టర్‌.. ఆ తర్వాత

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 11 ఆగస్టు, 2026
  • బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్‌ చేసిన డ్రైవర్‌, కండక్టర్‌.. ఆ తర్వాత ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్‌ చేసిన డ్రైవర్‌, కండక్టర్‌.. ఆ తర్వాత ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
మేడ్చల్ డిపోకు చెందిన టీఎస్ఆర్టీసీ కండక్టర్ గోవింద్, డ్రైవర్ ఇస్మాయిల్ నిజాయితీ చాటుకున్నారు. బస్సులో ప్రయాణికుడు మరిచిపోయిన బ్యాగ్‌లో రూ.2 లక్షల నగదు, ఆపిల్ ల్యాప్‌టాప్, ఇతర విలువైన వస్తువులను గుర్తించి అధికారులకు అప్పగించారు. అనంతరం బ్యాగ్ యజమాని ప్రశాంత్‌ను సంప్రదించి సొత్తును సురక్షితంగా అందజేశారు. పోయిందనుకున్న విలువైన వస్తువులు తిరిగి దక్కడంతో ప్రయాణికుడు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. వారి నిజాయితీపై అధికారులు, ప్రయాణికులు ప్రశంసలు కురిపించారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్‌ చేసిన డ్రైవర్‌, కండక్టర్‌.. ఆ తర్వాత | నిజం