తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
బత్స్య శాఖలో వాటాల పంచాయితీ
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: బత్స్య శాఖలో వాటాల పంచాయితీ
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 26 జులై, 2026
- బత్స్య శాఖలో వాటాల పంచాయితీ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
బత్స్య శాఖలో వాటాల పంచాయితీ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ములుగు జిల్లా మత్స్యశాఖలో అధికారుల మధ్య వాటాల పంచాయితీ నెలకొంది. మేడారం మహా జాతర సందర్భంగా జంపన్నవాగుతో పాటు పరిసర ప్రాంతాల్లో పనిచేసిన గజ ఈతగాళ్ల గౌరవ భృతి పంపిణీలో కీచులాటలు మొదలయ్యా యి. రాష్ట్రప్రభుత్వం మత్స్యశాఖ ద్వారా గజ ఈతగాళ్లకు రూ.24 లక్షలను 15 రోజుల క్రితం విడుదల చేయగా, వాటి పంపిణీలో ఇద్దరు అధికారులకు కమీషన్‌ల లొల్లి మొదలైంది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.