ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
14, జులై 2026, మంగళవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

బీఎల్‌ఏలు బాధ్యతగా వ్యవహరించాలి

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: బీఎల్‌ఏలు బాధ్యతగా వ్యవహరించాలి

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 14 జులై, 2026
  • బీఎల్‌ఏలు బాధ్యతగా వ్యవహరించాలి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
బీఎల్‌ఏలు బాధ్యతగా వ్యవహరించాలి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
బీఆర్‌ఎస్‌ పార్టీ బూత్‌ లెవల్‌ ఏజెంట్‌ (బీఎల్‌ఏ)లు బాధ్యతగా వ్యవహరించాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేందుకు కృషి చేయాలని వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌ అన్నారు. సోమవారం గ్రేటర్‌ వరంగల్‌ 3వ డివిజన్‌ ఆరెపల్లిలో బీఆర్‌ఎస్‌ డివిజన్‌ మాజీ అధ్యక్షుడు నేరెళ్ల రాజు నివాసంలో సర్‌, పార్టీ సభ్యత్వ నమోదుపై బీఎల్‌ఏలు, కార్యకర్తలు, సోషల్‌ మీడియా ఇన్‌చార్జిలతో సమీక్ష నిర్వహించారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

బీఎల్‌ఏలు బాధ్యతగా వ్యవహరించాలి | నిజం