తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Bellam Konda Srinivas : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బెల్లంకొండ శ్రీనివాస్.. భార్యతో కలిసి
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Bellam Konda Srinivas : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బెల్లంకొండ శ్రీనివాస్.. భార్యతో కలిసి
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 28 జులై, 2026
- Bellam Konda Srinivas : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బెల్లంకొండ శ్రీనివాస్.. భార్యతో కలిసి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
Bellam Konda Srinivas : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బెల్లంకొండ శ్రీనివాస్.. భార్యతో కలిసి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
హీరో బెల్లం కొండ శ్రీనివాస్ తన భార్య కావ్యా రెడ్డితో (Bellam Konda Srinivas) కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో కొత్త దంపతులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి ఆశీర్వచనం చేసి స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేశారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.