తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
బెల్లంపల్లి నియోజకవర్గం.. అస్తవ్యస్తం
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: బెల్లంపల్లి నియోజకవర్గం.. అస్తవ్యస్తం
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 29 జులై, 2026
- బెల్లంపల్లి నియోజకవర్గం.. అస్తవ్యస్తం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
బెల్లంపల్లి నియోజకవర్గం.. అస్తవ్యస్తం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బెల్లంపల్లి నియోజకవర్గ పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైందని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన గడ్డం వినోద్ ఇప్పటికీ సుమారు 31 నెల లు గడిచినప్పటికీ బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలోని కాంటా చౌరస్తాలో నాయకులు కళ్లకు గంతలు కట్టుకొని నిరసన చేపట్టారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.