తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
బెల్లంతో సేమియా పాయసం.. పాలు విరగదు, సేమియా ముక్కలవ్వదు.. ఇవి వేస్తే అద్భుతమే..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: బెల్లంతో సేమియా పాయసం.. పాలు విరగదు, సేమియా ముక్కలవ్వదు.. ఇవి వేస్తే అద్భుతమే..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 15 ఆగస్టు, 2026
- బెల్లంతో సేమియా పాయసం.. పాలు విరగదు, సేమియా ముక్కలవ్వదు.. ఇవి వేస్తే అద్భుతమే.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
బెల్లంతో సేమియా పాయసం.. పాలు విరగదు, సేమియా ముక్కలవ్వదు.. ఇవి వేస్తే అద్భుతమే.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
పండుగలు, శుభకార్యాలు, ప్రత్యేక సందర్భాల్లో సేమియా పాయసం ఎంతో ఇష్టంగా తింటారు. ముఖ్యంగా బెల్లంతో చేసే సేమియా పాయసం రుచిగా ఉండటంతో పాటు ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. అయితే బెల్లం కలిపేటప్పుడు పాలు విరగడం, పాయసం చల్లారిన తర్వాత మరీ చిక్కబడటం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. కొన్ని సింపుల్ టిప్స్ పాటిస్తే ఈ సమస్యలు లేకుండా కమ్మని బెల్లం సేమియా పాయసం తయారు చేసుకోవచ్చు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.