ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
2, ఆగస్టు 2026, ఆదివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

భాగ్యనగరంలో బోనాల సందడి.. వెయ్యేళ్ల ఆచారం.. బ్రిటిష్ కాలంలో ఏం జరిగింది

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: భాగ్యనగరంలో బోనాల సందడి.. వెయ్యేళ్ల ఆచారం.. బ్రిటిష్ కాలంలో ఏం జరిగింది

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 2 ఆగస్టు, 2026
  • భాగ్యనగరంలో బోనాల సందడి.. వెయ్యేళ్ల ఆచారం.. బ్రిటిష్ కాలంలో ఏం జరిగింది ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
భాగ్యనగరంలో బోనాల సందడి.. వెయ్యేళ్ల ఆచారం.. బ్రిటిష్ కాలంలో ఏం జరిగింది ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆషాఢ మాసంలో తెలంగాణ వ్యాప్తంగా జరిగే బోనాల పండుగ ఆధ్యాత్మికత, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుంది. గోల్కొండ జగదాంబిక ఆలయంలో తొలి బోనంతో ప్రారంభమయ్యే ఉత్సవాలు ఉజ్జయిని మహంకాళి, లాల్‌దర్వాజ వరకు వైభవంగా కొనసాగుతాయి. పోతరాజుల విన్యాసాలు, రంగం, ఘటాల ఊరేగింపులు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి. బోనాల చరిత్ర, విశిష్టత, సంప్రదాయాలపై ప్రత్యేక కథనం.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

భాగ్యనగరంలో బోనాల సందడి.. వెయ్యేళ్ల ఆచారం.. బ్రిటిష్ కాలంలో ఏం జరిగింది | నిజం