తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల బూమ్.. 2030 నాటికి 4 కోట్ల ఉద్యోగాలు! నిరుద్యోగులకు పండగే..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల బూమ్.. 2030 నాటికి 4 కోట్ల ఉద్యోగాలు! నిరుద్యోగులకు పండగే..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 10 ఆగస్టు, 2026
- భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల బూమ్.. 2030 నాటికి 4 కోట్ల ఉద్యోగాలు! నిరుద్యోగులకు పండగే.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల బూమ్.. 2030 నాటికి 4 కోట్ల ఉద్యోగాలు! నిరుద్యోగులకు పండగే.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల (EV) మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. జూలై 2026లో దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్ల రిటైల్ అమ్మకాలు 32,928 యూనిట్లకు చేరాయి. గతేడాది జూలైలో నమోదైన 17,981 యూనిట్లతో పోలిస్తే ఇది 83.13 శాతం వార్షిక వృద్ధి. ఒక జూలై నెలలో నమోదైన అత్యధిక EV కార్ల అమ్మకాలు ఇవే కావడం విశేషం. వరుసగా రెండో నెలలోనూ ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలు 30,000 యూనిట్ల మార్కును దాటాయి. అయితే జూన్ 2026లో నమోదైన 33,524 యూనిట్ల రికార్డు అమ్మకాలతో పోలిస్తే జూలైలో విక్రయాలు 1.78 శాతం స్వల్పంగా తగ్గాయి. అయినప్పటికీ, పెరుగుతున్న EV డిమాండ్‌కు తాజా గణాంకాలు బలమైన సంకేతంగా నిలుస్తున్నాయి..
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.