తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
భారత్‌లో త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ.. తొలి దశలో రూ.10, 20 నోట్లు ప్రవేశపెట్టనున్న ఆర్‌బీఐ
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: భారత్‌లో త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ.. తొలి దశలో రూ.10, 20 నోట్లు ప్రవేశపెట్టనున్న ఆర్‌బీఐ
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 18 జులై, 2026
- భారత్‌లో త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ.. తొలి దశలో రూ.10, 20 నోట్లు ప్రవేశపెట్టనున్న ఆర్‌బీఐ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
భారత్‌లో త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ.. తొలి దశలో రూ.10, 20 నోట్లు ప్రవేశపెట్టనున్న ఆర్‌బీఐ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ప్లాస్టిక్ కరెన్సీని భారత్‌లో ప్రవేశపెట్టేందుకు ఆర్‌బీఐ సన్నాహాలు చేస్తున్నది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా రూ. 20, రూ. 10 లాంటి తక్కువ విలువ కలిగిన నోట్లను తొలి దశలో ప్రవేశపెడుతుంది. వీటిని ప్రయోగాత్మకంగా పరిశీలించి, అది పూర్తిగా విజయవంతమైతే తర్వాత పెద్ద నోట్లు విడుదలపై నిర్ణయం తీసుకుంటుంది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.