తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
భారత అంతరిక్షంలో సరికొత్త విప్లవం.. కులశేఖరపట్నం వేదికగా ఇస్రో ప్రైవేట్ దండయాత్ర!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: భారత అంతరిక్షంలో సరికొత్త విప్లవం.. కులశేఖరపట్నం వేదికగా ఇస్రో ప్రైవేట్ దండయాత్ర!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 16 ఆగస్టు, 2026
- భారత అంతరిక్షంలో సరికొత్త విప్లవం.. కులశేఖరపట్నం వేదికగా ఇస్రో ప్రైవేట్ దండయాత్ర! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
భారత అంతరిక్షంలో సరికొత్త విప్లవం.. కులశేఖరపట్నం వేదికగా ఇస్రో ప్రైవేట్ దండయాత్ర! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో సరికొత్త వాణిజ్య శకానికి నాంది పలికింది. దేశీయ అంతరిక్ష రంగాన్ని మరింత విస్తరించే లక్ష్యంతో ప్రైవేటీకరణ వైపు తొలిసారిగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా తమిళనాడులోని కులశేఖరపట్నం వద్ద సుమారు రూ. 950 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఇస్రో రెండవ రాకెట్ ప్రయోగ కేంద్రం నిర్వహణను ప్రభుత్వ సంస్థ 'ఇన్-స్పేస్' ద్వారా ప్రైవేటు రంగానికి అప్పగించేందుకు సన్నాహాలు ముమ్మరం చేసింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.