తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
భావోద్వేగాలను ఎలా కంట్రోల్ చేసుకోవాలి? జిడ్డు కృష్ణమూర్తి చెప్పిన సీక్రెట్ టిప్
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: భావోద్వేగాలను ఎలా కంట్రోల్ చేసుకోవాలి? జిడ్డు కృష్ణమూర్తి చెప్పిన సీక్రెట్ టిప్
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 1 ఆగస్టు, 2026
- భావోద్వేగాలను ఎలా కంట్రోల్ చేసుకోవాలి? జిడ్డు కృష్ణమూర్తి చెప్పిన సీక్రెట్ టిప్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
భావోద్వేగాలను ఎలా కంట్రోల్ చేసుకోవాలి? జిడ్డు కృష్ణమూర్తి చెప్పిన సీక్రెట్ టిప్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Jiddu Krishnamurti Philosophy: మానవ జీవితంలో కోపం, భయం, ఆందోళన, బాధ, అసూయ వంటి భావోద్వేగాలు నిరంతరం ఉత్పన్నమవుతూనే ఉంటాయి. చాలామంది వీటిని బలవంతంగా నియంత్రించడానికి లేదా అణచివేయడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే, ప్రముఖ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి (Jiddu Krishnamurti) బోధనల ప్రకారం భావోద్వేగాలను కంట్రోల్ చేయడం కంటే, వాటిని సరైన రీతిలో అర్థం చేసుకోవడం అత్యంత ముఖ్యం.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.