ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
18, ఆగస్టు 2026, మంగళవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

భద్రాద్రి@8,64,164

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: భద్రాద్రి@8,64,164

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 18 ఆగస్టు, 2026
  • భద్రాద్రి@8,64,164 ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
భద్రాద్రి@8,64,164 ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితా-2026ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ అంకిత్‌ సోమవారం విడుదల చేశారు. జిల్లాలోని మొత్తం 1,127 పోలింగ్‌ కేంద్రాల్లో ప్రజల పరిశీలన కోసం జాబితాను ప్రచురించినట్లు తెలిపారు. ఎలక్ట్రోరల్‌, అసిస్టెంట్‌ ఎలక్ట్రోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారుల కార్యాలయాల పరిధిలో కూడా జాబితా అందుబాటులో ఉంటుందన్నారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

భద్రాద్రి@8,64,164 | నిజం