తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
భక్తి శ్రద్దల నడుమ మహిళల సామూహిక కుంకుమార్చన
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: భక్తి శ్రద్దల నడుమ మహిళల సామూహిక కుంకుమార్చన
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 24 జులై, 2026
- భక్తి శ్రద్దల నడుమ మహిళల సామూహిక కుంకుమార్చన ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
భక్తి శ్రద్దల నడుమ మహిళల సామూహిక కుంకుమార్చన ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ-ఆలేరు టౌనుఆలేరు పట్టణంలో శుక్రవారం శ్రీ కనకదుర్గ మాత దేవాలయం, శ్రీ దుర్గా మాత శాకాంబరి అలంకరణ కార్యక్రమాన్ని పురస్కరించుకొని, మహిళలు సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఆలేటి రంగన్న పంతులు దేవాలయంలో సామూహిక కుంకుమార్చన సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలేరు పట్టణానికి చెందిన కట్కూరి లక్ష్మి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కే హరినాథ్, ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. The post భక్తి శ్రద్దల నడుమ మహిళల సామూహిక కుంకుమార్చన appeared first on Navatelangana.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.