తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
భక్తుల కోరిక నెరవేరుస్తున్న వెంకన్న.. కృష్ణాజిల్లాకు పరుగులు పెడుతున్న భక్తులు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: భక్తుల కోరిక నెరవేరుస్తున్న వెంకన్న.. కృష్ణాజిల్లాకు పరుగులు పెడుతున్న భక్తులు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 2 ఆగస్టు, 2026
- భక్తుల కోరిక నెరవేరుస్తున్న వెంకన్న.. కృష్ణాజిల్లాకు పరుగులు పెడుతున్న భక్తులు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
భక్తుల కోరిక నెరవేరుస్తున్న వెంకన్న.. కృష్ణాజిల్లాకు పరుగులు పెడుతున్న భక్తులు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనే కోరిక ప్రతి హిందువు మనసులో ఉంటుంది. అయితే సమయం, ప్రయాణ భారం, భక్తుల రద్దీ కారణంగా ప్రతి ఒక్కరికీ ఆ అవకాశం దక్కదు. అలాంటి భక్తులకు తిరుమల తరహా ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తూ కృష్ణా జిల్లాలోని డోకిపర్రు శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం రోజురోజుకూ భక్తుల విశ్వాసాన్ని చూరగొంటోంది. ప్రశాంతమైన వాతావరణం, వైఖానస ఆగమశాస్త్ర పద్ధతిలో పూజలు, ఉచిత ఏసీ బస్సు, నిత్య అన్నదానం, ఆధునిక సౌకర్యాలతో ఈ ఆలయం రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది..
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.