తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
భళా షర్మిల.. అదరహో అజయ్.. పారా షాట్‌పుట్‌లో పసిడితో ధన్‌ఖడ్ కొత్త చరిత్ర
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: భళా షర్మిల.. అదరహో అజయ్.. పారా షాట్‌పుట్‌లో పసిడితో ధన్‌ఖడ్ కొత్త చరిత్ర
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 29 జులై, 2026
- భళా షర్మిల.. అదరహో అజయ్.. పారా షాట్‌పుట్‌లో పసిడితో ధన్‌ఖడ్ కొత్త చరిత్ర ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
భళా షర్మిల.. అదరహో అజయ్.. పారా షాట్‌పుట్‌లో పసిడితో ధన్‌ఖడ్ కొత్త చరిత్ర ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
పోలియో రాకసి రూపంలో వచ్చిన వైకల్యాన్ని.. పెండ్లి రూపంలో ఎదురైన కష్టాలను అధిగమించి క్రీడలకు రిటైర్మెంట్ ఇచ్చే 34 ఏండ్ల లేటు వయసులో కెరీర్ ఆరంభించిన ధీర వనిత షర్మిల ధన్‌ఖడ్ కామన్వెల్త్ గేమ్స్‌లో కొత్త చరిత్ర సృష్టించింది. మెగా గేమ్స్ చరిత్రలో పారా అథ్లెటిక్స్‌లో భారత్‌కు తొలి బంగారు పతకం అందించిన క్రీడాకారిణిగా రికార్డులకెక్కింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.