తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
భూ భారతిలో కాంగ్రెస్ చేసిన మార్పేంది.. ధరణిపై కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: భూ భారతిలో కాంగ్రెస్ చేసిన మార్పేంది.. ధరణిపై కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
జులై 2026
భూ భారతిలో కాంగ్రెస్ చేసిన మార్పేంది.. ధరణిపై కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
కొత్త సీసాలో పాత సారా సామెత చందంగా ఉన్నది ధరణి, భూభారతి సాఫ్ట్‌వేర్ పరిస్థితి. ‘అది పనికిరాదు, అక్రమాలకు అడ్డా’ అంటూ ధరణిపై తీవ్ర ఆరోపణలు చేసిన కాంగ్రెస్ సర్కార్.. రెండున్నరేండ్లు గడుస్తున్నా.. ఇంకా అదే సాఫ్ట్‌వేర్‌ను కొనసాగిస్తున్నది. ధరణిని బంగాళాఖాతంలో పడేశామని, భూ సమస్యల పరిష్కారానికి భూభారతి తీసుకొచ్చామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఘనంగా చెప్పుకొన్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.