సినిమా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు 10లోకి స్నో అక్క.. ఆ డైరెక్టర్ ఫేస్‌బుక్‌లో మెసేజ్ చేశాడంటూ! | Hindustan Times Telugu
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Bigg Boss 10 | బిగ్‌బాస్ 10లోకి ఇద్దరు జబర్దస్త్ స్టార్ కమెడియన్లు .. కొత్త ప్రోమోతో ఊపందుకున్న ప్రచారం!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 4మూలాలు 4
ఆగస్టు 2026
Bigg Boss 10 | బిగ్‌బాస్ 10లోకి ఇద్దరు జబర్దస్త్ స్టార్ కమెడియన్లు .. కొత్త ప్రోమోతో ఊపందుకున్న ప్రచారం! ధృవీకరించబడింది
Bigg Boss 10 | తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రముఖ రియాలిటీ షో ‘బిగ్‌బాస్ తెలుగు 10’ త్వరలో ప్రారంభం కానుంది. కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ ల్యాండ్‌మార్క్ సీజన్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. సెప్టెంబర్ మొదటి వారంలో షో ప్రారంభమవుతుందనే ప్రచారం జరుగుతున్న వేళ.. హౌస్‌లోకి అడుగుపెట్టబోయే కంటెస్టెంట్ల పేర్లు ఒక్కొక్కటిగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Bigg Boss Telugu 10: 100 శాతం పక్కా! రామ్ ప్రసాద్‌తో పాటు బిగ్ బాస్ 10లోకి ఈ జబర్దస్త్ స్టార్ కమెడియన్ కూడా.. 2 మూలాలు
బిగ్ బాస్ రియాలిటీ షో అంటే గొడవలు, టాస్కులే కాదు ఎంటర్ టైన్మెంట్ కూడా ముఖ్యమే. అందుకే జబర్దస్త్ కమెడియన్లకు ఈ రియాలిటీ షోలో ప్రత్యేక స్థానం ఉంటుంది. పదో సీజన్ కు సంబంధించి ఇప్పటికే రామ్ ప్రసాద్ ఫేరు ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పుడు మరో జబర్దస్త్ నటుడు కూడా బిగ్ బాస్ లోకి రావడం పక్కా అని టాక్.
Bigg Boss 10: ఇదేం ట్విస్ట్ బాసూ..బిగ్ బాస్ 10లోకి ఎవరూ ఊహించని స్టార్ కమెడియన్..అతనొస్తే పంచ్ లే పంచ్ లు..క్రేజీ ఆఫర్! | Hindustan Times Telugu ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Bigg Boss 10: ఇదేం ట్విస్ట్ బాసూ..బిగ్ బాస్ 10లోకి ఎవరూ ఊహించని స్టార్ కమెడియన్..అతనొస్తే పంచ్ లే పంచ్ లు..క్రేజీ ఆఫర్! | Hindustan Times Telugu Hindustan Times
Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు 10లోకి స్నో అక్క.. ఆ డైరెక్టర్ ఫేస్‌బుక్‌లో మెసేజ్ చేశాడంటూ! | Hindustan Times Telugu ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు 10లోకి స్నో అక్క.. ఆ డైరెక్టర్ ఫేస్‌బుక్‌లో మెసేజ్ చేశాడంటూ! | Hindustan Times Telugu Hindustan Times
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.