తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
బిర్యానీ పులావులు కూడా దీని ముందు వేస్ట్.. కాయగూరలు లేనప్పుడు 10 నిమిషాల్లో చేసుకొనే కారం అన్నం!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: బిర్యానీ పులావులు కూడా దీని ముందు వేస్ట్.. కాయగూరలు లేనప్పుడు 10 నిమిషాల్లో చేసుకొనే కారం అన్నం!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 15 జులై, 2026
- బిర్యానీ పులావులు కూడా దీని ముందు వేస్ట్.. కాయగూరలు లేనప్పుడు 10 నిమిషాల్లో చేసుకొనే కారం అన్నం! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
బిర్యానీ పులావులు కూడా దీని ముందు వేస్ట్.. కాయగూరలు లేనప్పుడు 10 నిమిషాల్లో చేసుకొనే కారం అన్నం! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు లేదా ప్రతిరోజూ వండే కూరలు తిని బోర్ కొట్టినప్పుడు వంటగదిలో ఎక్కువ కష్టపడకుండా కేవలం పది నిమిషాల వ్యవధిలోనే ఎంతో రుచికరమైన బ్రేక్‌ఫాస్ట్ లేదా లంచ్ బాక్స్ రెసిపీని సిద్ధం చేసుకోవచ్చు. ముఖ్యంగా జలుబు, దగ్గు లేదా జ్వరం వచ్చినప్పుడు మన నోటికి ఏ వంటకమూ అస్సలు సహించదు. అలాంటి సమయంలో నోటికి ఎంతో కమ్మగా, ఘాటుగా ఉండి తక్షణ ఉపశమనాన్ని ఇచ్చే ఒక అద్భుతమైన సాంప్రదాయ వంటకం 'తాలింపు కారం అన్నం'.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.