తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
బోనాల స్పెషల్: నోరూరించే బోటీ ఫ్రై.. ఇలా చేశారంటే ఇంటిల్లిపాది ఫిదా అవ్వాల్సిందే..!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: బోనాల స్పెషల్: నోరూరించే బోటీ ఫ్రై.. ఇలా చేశారంటే ఇంటిల్లిపాది ఫిదా అవ్వాల్సిందే..!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 7 ఆగస్టు, 2026
- బోనాల స్పెషల్: నోరూరించే బోటీ ఫ్రై.. ఇలా చేశారంటే ఇంటిల్లిపాది ఫిదా అవ్వాల్సిందే..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
బోనాల స్పెషల్: నోరూరించే బోటీ ఫ్రై.. ఇలా చేశారంటే ఇంటిల్లిపాది ఫిదా అవ్వాల్సిందే..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆషాఢ మాసంలో వచ్చే బోనాల పండగ అంటేనే తెలంగాణలో నాన్‌వెజ్ వంటకాల ఘుమఘుమలు గుర్తుకొస్తాయి. చికెన్, మటన్‌లతో పాటు నాన్‌వెజ్ ప్రియులు ఎంతో ఇష్టపడే ఐటమ్ బోటీ. అయితే ఎప్పుడూ ఒకేలాగా రసంతో కూడిన కర్రీ కాకుండా, రెస్టారెంట్ స్టైల్‌లో కరకరలాడుతూ, కారకారంగా ఉండే బోటీ ఫ్రై చేసుకుంటే ఆ రుచే వేరు. ఇంట్లోనే ఎంతో సులభంగా, అద్భుతమైన రుచితో బోటీ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.