ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
9, ఆగస్టు 2026, ఆదివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

బోనమెత్తిన బిజ్జల్ వాడీ విద్యార్థులు

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: బోనమెత్తిన బిజ్జల్ వాడీ విద్యార్థులు

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 9 ఆగస్టు, 2026
  • బోనమెత్తిన బిజ్జల్ వాడీ విద్యార్థులు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
బోనమెత్తిన బిజ్జల్ వాడీ విద్యార్థులు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ – జుక్కల్ మండల పరిధిలోని బిజ్జల్ వాడీ గ్రామంలో హెచ్ ఎం రవికుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులు బోనమెత్తారు. ఈ క్రమంలో పోతరాజు, అమ్మవారి వేషధారనలో చిన్నారులు బోనమెత్తి గ్రామదేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు. అదేవిధంగా ప్రత్యేకంగా చేసిన నైవేద్యాలను అమ్మవారికి సమర్పించారు. వర్షాలు బాగా కురవాలనీ, రైతుల ఇంట సిరులు నిండాలనీ, తమకు విద్యా జ్ఞానాన్ని ప్రసాదించాలని కోరుకున్నారు. కార్యక్రమంలో టీచర్లు, విద్యార్థిని, విద్యార్థులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. The post బోనమెత్తిన బిజ్జల్ వాడీ విద్యార్థులు appeared first on Navatelangana.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

బోనమెత్తిన బిజ్జల్ వాడీ విద్యార్థులు | నిజం