తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
బోర్ల కింద సాగు గట్టెక్కేనా?
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: బోర్ల కింద సాగు గట్టెక్కేనా?
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 2
జులై 2026
బోర్ల కింద సాగు గట్టెక్కేనా? 2 మూలాలు
రాష్ట్రంలో జూన్‌తోపాటు జూలై నెలలో ఇప్పటికీ సరైన వర్షాలు కురువలేదు. ఎక్కడా కాలువలు పారక చెరువులు, కుంటల్లోకి నీరు చేరలేదు. ఫలితంగా భూగర్భజలాలు అంతకంతకూ పడిపోయి బోర్లలో నీళ్లు తగ్గిపోతున్నాయి. రాష్ట్రంలోని 33 జిల్లాలకు గాను 17 జిల్లాల్లో గత జూన్‌తో పోలిస్తే లోటు వర్షపాతమే నమోదైంది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.