ఆంధ్రప్రదేశ్ · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
బ్రాహ్మణి స్టీల్స్ భూముల బాగోతం - జగన్ అవినీతి సామ్రాజ్యానికి పునాది
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: డీహెచ్‌లో మరో అవినీతి బాగోతం
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 3మూలాలు 3
ఈరోజు కొత్తగా · 26 ఆగస్టు, 2026
- డీహెచ్‌లో మరో అవినీతి బాగోతం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
డీహెచ్‌లో మరో అవినీతి బాగోతం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
అవినీతికి నిలయంగా మారిన రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో తాజాగా మరో అధికారి అవినీతి బాగోతం వెలుగు చూసింది. డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ (డీహెచ్) పరిధిలోని నర్సింగ్ సెక్షన్‌లో సీనియర్ అసిస్టెంట్‌పై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ అధికారి ప్రతి ఫైలుకు లంచం డిమాండ్ చేయడంతోపాటు వివిధ పనుల నిమిత్తం హెడ్ ఆఫీసుకు వచ్చే నర్సింగ్ ఆఫీసర్లను వేధిస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం జిల్లా స్థాయిలో పనిచేస్తున్న కొంద రు మెడికల్ ఉద్యోగులు డీహెచ్ హెడ్ ఆఫీస్ లో పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
విద్యాశాఖలో అవినీతి బాగోతం! 2 మూలాలు
విద్యాశాఖలో అవినీతి బాగోతం! Namasthe Telangana
జులై 2026
బ్రాహ్మణి స్టీల్స్ భూముల బాగోతం - జగన్ అవినీతి సామ్రాజ్యానికి పునాది ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
బ్రాహ్మణి స్టీల్స్ భూముల బాగోతం - జగన్ అవినీతి సామ్రాజ్యానికి పునాది ETV Bharat
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.