ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
9, ఆగస్టు 2026, ఆదివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

బ్రాండెడ్‌ పేరుతో డూప్లికేట్‌

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: బ్రాండెడ్‌ పేరుతో డూప్లికేట్‌

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
బ్రాండెడ్‌ పేరుతో డూప్లికేట్‌ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఖమ్మం నగరం కేంద్రంగా నకిలీ వైర్ల దందా నడుస్తోంది. కాపీరైట్‌ యాక్ట్‌ను ఉల్లంఘించి బ్రాండెడ్‌ కంపెనీల పేరుతో డూప్లికేట్‌ ఎలక్ట్రిక్‌ వైర్ల విక్రయాలు జరుగుతున్నాయి. ఖమ్మం నగరం విస్తరిస్తూ చుట్టూ అధికసంఖ్యలో బిల్డింగ్స్‌ నిర్మాణం జరుగుతుండటంతో ఇండ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని కొంతమంది వ్యాపారులు అక్రమ దందాకు తెరలేపారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

బ్రాండెడ్‌ పేరుతో డూప్లికేట్‌ | నిజం