తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Broken Rudraksha: మెడలో ఉన్న రుద్రాక్ష అకస్మాత్తుగా తెగిపోయిందా? ఇది దేనికి సంకేతం?
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Broken Rudraksha: మెడలో ఉన్న రుద్రాక్ష అకస్మాత్తుగా తెగిపోయిందా? ఇది దేనికి సంకేతం?
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఆగస్టు 2026
Broken Rudraksha: మెడలో ఉన్న రుద్రాక్ష అకస్మాత్తుగా తెగిపోయిందా? ఇది దేనికి సంకేతం? 2 మూలాలు
రుద్రాక్షను శివుడికి ఎంతో ప్రీతికరమైనదిగా భావిస్తూ చాలామంది భక్తులు మెడలో ధరిస్తుంటారు. ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం రుద్రాక్ష ధరించడం వల్ల మనసుకు ప్రశాంతత, సానుకూల ఆలోచనలు కలుగుతాయని నమ్ముతారు. అయితే కొన్నిసార్లు మెడలో ఉన్న రుద్రాక్ష అకస్మాత్తుగా తెగిపోవడం లేదా పూస పగిలిపోవడం జరుగుతుంది. దీంతో చాలామందికి ఏదైనా అశుభం జరగబోతోందా? అనే భయం మొదలవుతుంది. కానీ రుద్రాక్ష తెగిపోవడాన్ని తప్పనిసరిగా దుశ్శకునంగా భావించాల్సిన అవసరం లేదని ఆధ్యాత్మిక విశ్వాసాలు చెబుతున్నాయి.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.