ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
12, ఆగస్టు 2026, బుధవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

బ్యాగ్ తెరిచిన యువకుడికి దిమ్మతిరిగే షాక్.. లోపల ఉన్నది చూసి గుండె ఆగినంత పనైంది!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: బ్యాగ్ తెరిచిన యువకుడికి దిమ్మతిరిగే షాక్.. లోపల ఉన్నది చూసి గుండె ఆగినంత పనైంది!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 12 ఆగస్టు, 2026
  • బ్యాగ్ తెరిచిన యువకుడికి దిమ్మతిరిగే షాక్.. లోపల ఉన్నది చూసి గుండె ఆగినంత పనైంది! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
బ్యాగ్ తెరిచిన యువకుడికి దిమ్మతిరిగే షాక్.. లోపల ఉన్నది చూసి గుండె ఆగినంత పనైంది! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఓ యువకుడు రోజు మాదిరిగానే స్పోర్ట్స్ ప్రాక్టీస్ కోసం బయలుదేరుతున్నాడు. ఇంటి నుంచి బయటికి వచ్చి.. షూస్ వేసుకున్నడు. అక్కడే ఉన్న బ్యాగులో గ్లౌస్ పెట్టుకుని బయలుదేరినందుకు సిద్ధమయ్యాడు. బ్యాగు పట్టుకునే సరికి ఏదో కదిలినట్టు అనిపించింది. తెరిచి చూస్తే.. లోపల తిష్ట వేసి కూర్చుంది. వెంటనే కేకలు పెట్టి కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు ఆ యువకుడు. తృటిలో పెద్ద ముప్పే తప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

బ్యాగ్ తెరిచిన యువకుడికి దిమ్మతిరిగే షాక్.. లోపల ఉన్నది చూసి గుండె ఆగినంత పనైంది! | నిజం