ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
3, సెప్టెంబర్ 2026, గురువారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

Cartoonist Shankar | కేసీఆర్ నన్ను హగ్ చేసుకున్నరు.. నా లైఫ్‌లో జరిగిన అద్భుతం అదే : కార్టూనిస్ట్‌ శంకర్‌

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: నా లైఫ్‌లో అదే ‘రోమాంచకం’

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 2మూలాలు 2
ఆగస్టు 2026
నా లైఫ్‌లో అదే ‘రోమాంచకం’ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
‘ఈ సినిమా నేను చూశాను. చాలా బావుంది. హీరో క్యారెక్టరైజేషన్‌ ఇన్నోసెంట్‌గా ఉంటుంది. అలాంటి పాత్రలో నటించి మెప్పించడం కష్టం. హీరో, హీరోయిన్‌, వారి స్నేహితుల పాత్రలు చూస్తుంటే సినిమాలా అనిపించదు. పక్కనుంచి వీళ్లను చూస్తున్నట్టు అనిపిస్తుంది. కథ విన్నప్పుడు ఎంతగా నవ్వానో, చూస్తున్నప్పుడు అంతకంటే ఎక్కువగా నవ్వాను.
జులై 2026
Cartoonist Shankar | కేసీఆర్ నన్ను హగ్ చేసుకున్నరు.. నా లైఫ్‌లో జరిగిన అద్భుతం అదే : కార్టూనిస్ట్‌ శంకర్‌ 2 మూలాలు
Cartoonist Shankar | కార్టూనిస్ట్‌ శేఖర్‌ మెమోరియల్‌ అవార్డు-2026 ప్రదానోత్సవ సభ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగింది.ఈ సందర్భంగా కేసీఆర్‌పై వేసిన కార్టూన్‌ గురించి కార్టూనిస్ట్‌ శంకర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

Cartoonist Shankar | కేసీఆర్ నన్ను హగ్ చేసుకున్నరు.. నా లైఫ్‌లో జరిగిన అద్భుతం అదే : కార్టూనిస్ట్‌ శంకర్‌ | నిజం