తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
CBSE 10వ తరగతి బోర్డు ఫలితాల కోసం పడిగాపులు.. 50 రోజులైనా పత్తాలేని రిజల్ట్స్! నెట్టింట పేలుతున్న జోకులు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: CBSE 10వ తరగతి బోర్డు ఫలితాల కోసం పడిగాపులు.. 50 రోజులైనా పత్తాలేని రిజల్ట్స్! నెట్టింట పేలుతున్న జోకులు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 15 జులై, 2026
- CBSE 10వ తరగతి బోర్డు ఫలితాల కోసం పడిగాపులు.. 50 రోజులైనా పత్తాలేని రిజల్ట్స్! నెట్టింట పేలుతున్న జోకులు 2 మూలాలు
జులై 2026
CBSE 10వ తరగతి బోర్డు ఫలితాల కోసం పడిగాపులు.. 50 రోజులైనా పత్తాలేని రిజల్ట్స్! నెట్టింట పేలుతున్న జోకులు 2 మూలాలు
సీబీఎస్‌ఈ 10వ తరగతి సెకండ్ బోర్డు పరీక్షల ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థుల్లో ఆందోళన పెరుగుతోంది. మే 21న పరీక్షలు ముగిసి దాదాపు 50 రోజులు గడిచినా ఫలితాల విడుదల తేదీపై సీబీఎస్‌ఈ ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో 11వ తరగతి అడ్మిషన్లు, స్ట్రీమ్ మార్పులు, తదుపరి విద్యా ప్రణాళికల విషయంలో విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారు. ఫలితాల జాప్యంపై పలువురు విద్యార్థులు సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ బోర్డు నుంచి స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు..
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.